Sunday 6 March 2016

ప్రసిద్ధ స్తోత్రాలు : శివ ధ్యాన శ్లోకాలు (మహన్యాసం నుండి)



|| ప్రసిద్ధ స్తోత్రాలు : శివ ధ్యాన శ్లోకాలు (మహన్యాసం నుండి) ||

ఓఙ్కారమన్త్ర సంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | కామదం మోక్షదం తస్మై ఓఙ్కారాయ నమోనమః ||

నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర |  నమస్తే వృషభారూఢ నకారాయ నమోనమః ||

శివమ్ శాన్తమ్ జగన్నాథమ్ లోకానుగ్రహకారణం |  శివమేకం పరం వన్దే శికారాయ నమోనమః ||

వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం | వామే శక్తి ధరం వన్దే వకారాయ నమోనమః ||

యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం | యల్లిఙ్గం పూజయేన్నిత్యం యకారాయ నమోనమః ||

|| పఞ్చముఖ ధ్యానమ్ ||

సంవర్తాగ్ని తటిత్ప్రదీప్త కనక ప్రస్పర్ధితేజోమయం
గమ్భీరధ్వనిమిశ్రితోగ్రదహనప్రోద్భాసి తామ్రాధరం |
అర్ధేన్దుద్యుతిలోలపిఙ్గళజటాభార ప్రభద్ధోరగం
వన్దే సిద్ధసురాసురేన్ద్ర నమితం పూర్వం ముఖం శూలినః ||

కాలాభ్రభ్రమరాఞ్జనద్యుతినిభం వ్యావృత్తపిఙ్గేక్షణమ్
కర్ణోద్భాసితభోగిమస్తకమణి ప్రోద్భిన్న దంష్ట్రాఙ్కురమ్ |
సర్పప్రోత కపాల శుక్తి శకల వ్యాకీర్ణసఞ్చారగమ్
వన్దే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభఙ్గరౌద్రం ముఖం ||

ప్రాలేయాచలనన్ద్రకున్దధవళం గోక్షీరఫేనప్రభమ్
భస్మాభ్యక్తమనఙ్గదేహదహనజ్వాలావళీలోచనం |
బ్రహ్మేన్ద్రాదిమరుద్గణైస్స్తుతిపరైరభ్యర్చితం యోగిభి
ర్వన్దేఽహం సకలం కళఙ్కరహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్ ||

గౌరం కుఙ్కుమపఙ్కిలం సుతిలకం వ్యాపాణ్డుగణ్డస్థలమ్
భ్రూవిక్షేపకటాక్షవీక్షణలసత్సంసక్తకర్ణోత్పలమ్ |
స్నిగ్ధం బిమ్బఫలాధరప్రహసితం నీలాలకాలఙ్కృతమ్
వన్దే పూర్ణశశాఙ్కమణ్డలనిభం వక్త్రం హరస్యోత్తరమ్ ||

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం షట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తరతత్వ మక్షరమితి ధ్యేయం సదా యోగిభిః |
వందే తామస వర్జితం త్రిణయనం సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాన్తం పఞ్చమ మీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయమ్ ||

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.