Sunday, 6 March 2016

ప్రసిద్ధ స్తోత్రాలు : శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రమ్



॥ శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రమ్ ॥

॥ పార్వతీదేవికి నారాయణునిచే ఉపదేశించబడిన శివాష్టోత్తరమ్ ॥

ధ్యానశ్లోకం :
ధవలవపుషమిన్దోర్మణ్డలే సంనివిష్టం
భుజగవలయహారం భస్మదిగ్ధాగ్ఙమీశమ్ |
హరిణపరశుపాణిం చారుచన్ద్రార్థమౌళిమ్
హృదయకమలమధ్యే సన్తతం చిన్తయామి ||

శివో మహేశ్వరశ్శమ్భుః పినాకీ శశిశేఖరః ।
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః ॥ 1 ॥

శఙ్కరశ్శూలపాణిశ్చ ఖట్వాఙ్గీ విష్ణువల్లభః ।
శిపివిష్టోఽమ్బికానాథః శ్రీకణ్ఠో భక్తవత్సలః ॥ 2 ॥

భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికణ్ఠశ్శివాప్రియః ।
ఉగ్రః కపాలీ కామారీ అన్ధకాసురసూదనః ॥ 3 ॥

గఙ్గాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః ।
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ॥ 4 ॥

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాన్తకః ।
వృషాఙ్కో వృషభారూఢో భస్మోద్ధూలితవిగ్రహః ॥ 5 ॥

సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః ।
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః ॥ 6 ॥

హవిర్యజ్ఞమయస్సోమః పఞ్చవక్త్రస్సదాశివః ।
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః ॥ 7 ॥

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః ।
భుజఙ్గభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః ॥ 8 ॥

కృత్తివాసః పురారాతిః భగవాన్ ప్రమథాధిపః ।
మృత్యుఞ్జయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః ॥ 9 ॥

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః ।
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్న్యో దిగమ్బరః ॥ 10॥

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః ।
శాశ్వతః ఖణ్డపరశురజః పాశవిమోచకః ॥ 11 ॥

మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః ।
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః ॥ 12 ॥

పూషదన్తభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్ ।
అపవర్గప్రదోఽనన్తస్తారకః పరమేశ్వరః ॥ 13 ॥

॥ ఏవం శ్రీ శంభు దేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥

॥ శ్రీ శివాష్టోత్తరశతనామస్త్రోత్రమ్ సమాప్తమ్ ॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.