పుణ్యతిథులు : శివరాత్రి
శివరాత్రి నాటి విధి, శివ, స్కంద పురాణములలో విశేషముగా చెప్పబడినది. త్రయోదశినాటి ఏకభుక్తము తో మొదలై, జాగరణ, తరువాతిరోజు పారణ వరకూ శివరాత్రి వ్రత విధి విధానములు వివరముగా చెప్పబడ్డాయి. ఈ విధి విధానములు పాటించినట్లైతే శివుని శాస్త్రోక్తముగా సేవించినవారము అవుతాము.
కనీసం ఉపవాసం, జాగరణ, దగ్గరలోని శివాలయము సందర్శన విధిగా చేయాలి. వీలయితే శివాలయములో రాత్రి జరుగు పూజలు చూచుతూ జాగరణ చెయ్యవచ్చు.
సాక్షాత్తూ శివుడే అయిన శంకరాచార్య కృత శివస్తోత్రాల పారాయణ అశుతోషుడైన (సులభముగా ప్రీతిచెందేవాడు) శివుని అనుగ్రహం కలిగేలా చేస్తుంది. కొన్ని స్త్రోత్రాలు దిగువననీయబడ్డాయి
1. జగద్గురువులు కంచి కామకోటి పీఠాధిపతులు పూజ్యశ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ స్వాములవారు గత శివరాత్రి సందర్భంగా భక్తులందరూ శంకర కృతమైన శివపంచాక్షరీనక్షత్రమాలా స్త్రోత్రము పారాయణ చెయ్యవలసినదని ఆదేశించారు. ఈ స్తోత్రము దిగువన లింకులో లభ్యమవుతున్నది.
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/03/blog-post_81.html
2. మన దేశంలో వెలసిన శివ జ్యోతిర్లింగాల మానసిక దర్శనము.
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/03/blog-post_2.html
3. శివ మానస పూజ
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/03/blog-post.html
4. దశ శ్లోకీ స్తుతి.
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/02/blog-post_29.html
5. శివనామావళి అష్టకం
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/02/blog-post_94.html
6. శివ పంచాక్షర స్తోత్రం
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/02/blog-post_34.html
7. ఉమా మహేశ్వర స్తోత్రం
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/02/blog-post_4.html
8. అర్థనారీశ్వర స్తోత్రం
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/02/blog-post_1.html
9. వేదసార శివస్తోత్రం
http://jagadguru-vaibhavam.blogspot.in/2016/02/blog-post_8.html