Sunday, 13 March 2016

త్యాగరాజకృతి - చలమేలరా సాకేతరామ




    చలమేలరా సాకేతరామ


మార్గహిందోళం – దేశాది
పల్లవి:

చలమేలరా సాకేతరామ ॥చ॥

అను పల్లవి:

వలచి భక్తిమార్గముతోను నిన్ను
వర్ణించుచున్న నాపై ॥చ॥

చరణము(లు):

ఎందుబోదు నేనేమి చేయుదును
ఎచ్చోటని మొర బెట్టుదును
దందనలతో ప్రొద్దుపోవలెనా
త్యాగరాజ వినుత తాళగ జాలరా ॥చ॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.