Tuesday, 8 March 2016

త్యాగరాజకీర్తన - నన్ను కన్నతల్లి నా భాగ్యమా






   త్యాగరాజకీర్తన -  నన్ను కన్నతల్లి నా భాగ్యమా

సింధుకన్నడ - దేశాది (కేసరి - దేశాది)

పల్లవి:

నన్ను కన్నతల్లి నా భాగ్యమా

నారాయణి ధర్మాంబికే  ॥న॥

అను పల్లవి:

కనకాంగి రమాపతి సోదరి

కరుణించవే కాత్యాయని ॥న॥

చరణము(లు):

కావు కావు మని నే మొఱబెట్టగా

కరఁగదేమి మది కమలలోచని

నీవు బ్రోవకున్న యెవరు బ్రోతురు స

దా వరం బొసగే త్యాగరాజనుతె ॥న॥

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.