చామరమ్ / ఆది
ఏకామ్రేశనాయకీమ్ ఈశ్వరీమ్ భజరే రే మానస
మూకముఖ్య వాక్ప్రదాయినీమ్ ముక్తిప్రద గురుగుహపాలినీమ్
కాఞ్చీనగరనివాసినీమ్ కైవల్యప్రదాయినీమ్ నళినీమ్
కలికల్మషనాశినీమ్ ప్రభఞ్జ ప్రకాశినీమ్ భక్తవిశ్వాసినీమ్
మధ్యమకాలసాహిత్యం:
వాఞ్చిత ఫలప్రదాయినీమ్ సదానన్దవిలాసినీమ్ శమ్భుమోహినీమ్
పఞ్చదశాక్షరీమ్ ప్రసిద్ధకామేశ్వరీమ్ కఞ్జలోచనీమ్