కల్యాణగౌరి నోము కథ
కల్యాణ గౌరి నోము నోచిన కలికికి కలుగును , భాగ్యాలు , కలకాల సుఖములు , అనుకొని అక్షతలు వేసుకొనవలెను. ప్రతిరోజు ఒక ముత్తైదువునకు తలదువ్వి్ , బొట్టుపెట్టి పంపవలెను. అట్లు ఒక ఏడు చేసిన తర్వాత ఉద్యాపనము చేసుకొనవలెను.
ఉద్యాపన:
ఒక పళ్లెములో మట్టెలు, మంగళసూత్రములు, కుంకుమ,పసుపు,గంధము అక్షతలు,పన్నీరు,అత్తరు పూలదండలు,కొత్తకోక,రవికెలగుడ్డపెట్టి పెండ్లిపీటల మధ్యనుండి లేచిన పెండ్లికూతురునకు వాయనము నొసంగవలెను, కథ తప్పినను వ్రతము తప్పరాదు, భక్తి తప్పకుండిన యెడల ఫలము తప్పదు.