రామాయణమునకు శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్వదీపికా వ్యాఖ్య అమృతతుల్యమైనది. అనేక నిగూఢార్థాలను జనులకు పరిచయంచేస్తూ సాగిపోయే వ్యాఖ్యానం చదివి తీరవలసినదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు శ్రీ అప్పలాచార్యులు మూర్తీభవించిన రామాయణమని వాకృచ్చారు.
మానవులందరికీ ఆదర్శప్రాయమైనది రామునిజీవనం అయితే అది తెలుసుకోడానికి శ్రీ అప్పలాచార్యులవారి తత్వదీపికా వ్యాఖ్య కంటే వేరు మార్గమేల ?
శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్వదీపికా వ్యాఖ్య ఆధారంగా రామాయణప్రభ మానవులందరూ తెలుసుకోవలసిన విషయాలు ఈ బ్లాగు సహాయంతో అందించే సాహసం చేస్తోంది. శ్రీరాముని కృప మాపై ఉండుగాక.

శ్రీరామ జయ రామ జయ జయ రామ