1 జపము చెయ్యటానికి తగిన మాలలు ఏవి?
జ: రుద్రాక్షమాల , ముత్యాలమాల , పగడాలమాల , స్ఫటికమాల , శంఖుపూసలమాల , వెండిపూసలమాల , వేపగింజలమాల , తామరపూసలమాల.
2 నిమ్మకాయ డిప్పలో దీపం వెలిగించవచ్చునా?
జ: దుర్గా అమ్మవారి సన్నిధిలో రాహుకాలం ముందు వెలిగిస్తే మేలు జరుగును.
3 ఇంట్లో పావురములను పెంచవచ్చునా?
జ: ఇంట్లో పావురములను పెంచకూడదు. కాని దేవాలయములలోను , ఇతర బహిరంగ స్థలములలోనూ ఉన్న పెంపుడు పావురములకు ధాన్యపు గింజలు ఆహారముగా వేయవచ్చును.
4 పూజకు సంబంధించిన స్తోత్రములనన్నింటినీ పూజగదిలో కూర్చునే చదవవలెనా? లేక ఇంట్లో ఇతర గదులలో కూర్చుని కూడా చదువవచ్చునా?
జ: దేవుని ప్రార్థనా స్తోత్రములను ఇంట్లో శుభ్రముగా వున్న అన్ని గదులలోను కూర్చుని చదవవచ్చును.అన్ని సమయాలలోనూ చదవవచ్చును.
5 ఇంట్లో దేవుని గదిలో ఉదయం , సాయంత్రం రెండు వేళలా దీపం వెలిగించి ప్రార్థించవలెనా? సాయంత్రం మాత్రం దీపం వెలిగించిన సరిపోతుందా?
జ: గృహయజమానురాలు రెండువేళలా దీపం వెలిగించి పూజ చేయవలెను.