నిత్యకర్మలునవావశ్యక కర్మాణి కార్యాణి ప్రతివాసరమ్|
స్నానం సంధ్యా జపో హోమో స్వాధ్యాయో దేవతార్చనమ్|
వైశ్వదేవం తథాతిథ్యం నవమం నిత్య తర్పణమ్||
స్నానం , సంధ్యావందనం , జపం , హోమం , బ్రహ్మయజ్ఞం , దేవతార్చనం , వైశ్వదేవం
, ఆతిథ్యం , పితృతర్పణం అనే 9 కర్మలూ ప్రతిరోజూ తప్పక చేయాలి.